online gospel

జననం,మరణం ఈ రెండు విషయాలు ప్రతి మనిషి జీవీతంలో సహజం. పుట్టిన ప్రతి ఒక్కరు మరణించడం అనేది జగమెరిగిన సత్యం. కానీ ఈ జగమెరుగని సత్యమేమిటంటే మనిషి  జననమరణాల మధ్య ఉన్న జీవితం యొక్క పరమార్దం ” మహోన్నతుడు, మన కన్న తండ్రి అయిన దేవుడు ” మనకు ఇచ్చిన  జీవితంలోని పరమార్ధ భావమేమిటంటే నీకు ఇచ్చిన ఈ చిన్ని జీవితకాలంలో దేవుడు చెప్పిన విధంగా పరిశుద్దులుగా, నిర్దోషులుగా బ్రతికి మరల తిరిగి మన కన్న తండ్రి అయిన దేవుని దగ్గరకు వెళ్ళడమే. కానీ నేటి సమాజంలో మనుష్యులు ఆ పరమార్ధాన్ని గ్రహింపక దేవుడు అనుగ్రహించిన ఈ అద్బుతమైన జీవితాన్ని, ఈ లోక మాయలో పడి చెడు కార్యాలు కోసం ఉపయోగిస్తున్నారు. కానీ అలా బ్రతికితే నిత్య నరకానికి వెళ్లిపోతాము. అక్కడ మహా రోదన, తీవ్రమైన వేదన భరిస్తూ, నిత్యాగ్నిలో కాలుతూ ” ఎందుకు నాకి దుస్తితి వచ్చింది, అసలెందుకు నేను లోకంలో పాపం చేస్తూ బ్రతికాను” అని ఆ నరకాగ్నిలో  ఆవేదన చెందకుండా ఇప్పుడే నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నవా?ఈ క్షణం నుండే నీ పాపాపు జీవితాన్ని విడిచి పెట్టి దేవుని కోసం బ్రతకాలి అని అనుకుంటున్నావా?వ్యసనాలకు బానిసగా బ్రతుకుతున్న నీవు ఆ బానిస సంకెళ్ళ నుండి బయటపడాలి అనుకుంటున్నావా?నరకపు అంచుల్లో ఉన్న నీ కుటుంబాన్ని దేవుని  కుటుంబంగా మార్చాలి అని అనుకుంటున్నావా? పాపములో మునిగి తేలుతున్న ఈ ప్రపంచానికి దేవుని వెలుగును చూపించాలి అని అశపడుతున్నావా? నీ హృదయన్ని చెడు తలంపుల నుండి కాపాడుకోవలనుకుంటున్నవా? నిజమైన క్రీస్తు సువార్తను విని నీ జీవితాన్ని క్రీస్తులా మార్చుకోవాలనుకుంటున్నవా? ఐతే కదిలి రా క్రెస్తవుడా! క్రీస్తు సువార్తను వినుటకు, దాని ప్రకారం బ్రతుకటకు కదిలి రా! దేవుని సంకల్పం ప్రకారం జీవించడానికి.ఆయన మాటలతో మీ జీవితాన్ని నిర్మించుకొని దేవుని ప్రియ కుమారులుగా మారడానికి సిద్దపడి రండి.మీ జీవితాన్ని దేవునికి ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి  వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిజమయిన క్రీస్తు సువార్తను విని, మీ జీవితాలలో క్రీస్తును రిoచుకుంటారని ఆశిస్తున్నాము.                                                                                                                                                               

Death and birth are the two instances common in everyone’s life.  ” Everyone who is born must die ” is a universal truth . But there is a hidden Truth  unknown to the entire universe . That Truth defines the purpose of life . Almighty , All powerful, Our father  the Lord gave us this life with a meaningful purpose. That  purpose is to live a holy and  blameless life in this short period of time. But in the present scenario , people could not understand that  purpose and are spoiling their beautiful life . They are trapped in the worldly pleasures spending their entire time in committing mistakes and sin. This sort of living lead a lot of people to hell where there will be great pain and sorrow. Are you living the same life? Do you want to get saved from the everlasting fire? Do you want live a holy life leaving all the sin right now itself ? Do you want to  be free from the bonds of sin? Want to save your family who are lying at  the edges of hell? Want to shower  God’s light to this world which is submerged in darkness. Want to control your heart from evil thoughts. Want to emulate Christ ? Want the true word ?? So get ready Christian, make a move to listen the true Gospel , prepare yourself to act according to God’s ways…,organise your thoughts to live according to God’s purpose. Build your life with his word . To make your life a inspiration and blessing , utilize this opportunity. We are awaiting on your change…. inherit the Christ in your life.

Facebook-Google-fake-news
482bd753-05be-4952-b964-8f50f3c331b6

Do you want to be a part of online gospel ?

Do you want to preach or listen Messages through Online Gospel let us know.Call us to get more information.